Saiee Manjrekar: గోల్డ్ కలర్ డ్రెస్సులో తళతళ మెరిసిపోతున్న సాయి మంజ్రేకర్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ గోల్డ్ కలర్ డ్రెస్సులో తళతళ మెరిసిపోతూ కనిపించింది. మరి లేట్ ఎందుకు ఆ అందాలను మీరు కూడా చూసేయండి.
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8