Samantha Birthday: సమంత బర్త్‌డే సెలబ్రేషన్స్.. సరికొత్త ఆనందంలో స్టార్ హీరోయిన్
అభిమానుల మధ్య సమంత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రెండో పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు కావడంతో, చాలా ఏళ్ల తర్వాత ఆమె నేరుగా ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.
1/6
2/6
3/6
4/6
5/6
6/6