Samyuktha Menon: లాంగ్ స్కర్ట్‌లో సంయుక్త వయ్యారం.. ఆ కళ్ళతోనే చంపేస్తోందిగా!
మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ లాంగ్ స్కర్ట్‌లో తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్‌తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రెండో అండ్ క్లాసీ లుక్ కలగలిసిన ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె ఇస్తున్న పోజులు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. తన సహజ సిద్ధమైన అందంతో సంయుక్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా నిలుస్తోంది.
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11