shriya saran: బోల్డ్ అండ్ బ్యూటిఫుల్: ఇంటర్నెట్‌లో హీట్ పెంచుతున్న శ్రీయ కొత్త లుక్
నీలి రంగు డ్రెస్సులో శ్రీయ శరన్ తన గ్లామర్‌తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా తన బోల్డ్ అండ్ స్టైలిష్ లుక్‌తో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ, మెస్మరైజింగ్ అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7