Jyothi Poorvaj: నాభి అందాలు చూపిస్తూ నషా రేపుతున్న సీరియల్ బ్యూటీ.. జ్యోతి పూర్వాజ్ క్రేజీ ఫోటోలు
సీరియల్ నటి జ్యోతి పూర్వాజ్ తన గ్లామర్ ఫోటోలతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది. తాజాగా నాభి అందాలను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, బోల్డ్ లుక్స్‌తో కుర్రకారుకు ఆమె నషా రేపుతోంది. దీనిపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7