Shivathmika: పసుపు వర్ణంలో కుందనపు బొమ్మలా శివాత్మిక.. లేటెస్ట్ ఫోటోషూట్‌కు నెటిజన్లు ఫిదా
పసుపు రంగు చీరలో శివాత్మిక రాజశేఖర్ తన అందంతో మెరిసిపోతోంది. ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10