Shruti Haasan: రెడ్ ట్రెండీ లుక్లో శృతి హాసన్.. ఫోటోలు చూస్తే మైమరచిపోవాల్సిందే
ఎర్రటి ట్రెడిషనల్ డ్రెస్సులో శృతి హాసన్ రాయల్ లుక్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈమె గ్లామరస్ ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9