Tripti Dimri: స్పిరిట్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. బ్లాక్ డ్రెస్సులో.. ఓర చూపుతో.. గ్లామరస్ ఫొటోస్ వైరల్
యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బోల్డ్ కంటెంట్ కి కేరాఫ్ గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్సులో గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు ఆ గ్లామర్ రచ్చను మీరు కూడా చూసేయండి.
1/6
2/6
3/6
4/6
5/6
6/6