srinidhi shetty: వయ్యారంగా శ్రీనిధి శెట్టి ఫోజులు.. ఆ చిరునవ్వుకు ఫిదా అవ్వాల్సిందే
కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి పింక్ శారీలో తన వయ్యారాలతో కట్టిపడేస్తోంది. సంప్రదాయ శైలిలో మెరుస్తూ, క్లాసీ లుక్, అందమైన చిరునవ్వుతో సోషల్ మీడియాలో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11