supritha: ట్రెడిషనల్ వేర్‌లోనూ తగ్గేదేలే.. సుప్రీతా లేటెస్ట్ ఫొటోలు వైరల్
నటి సురేఖ వాణి గారాల పట్టి సుప్రీతా రెడ్ కలర్ పరికిణీ వోణీలో అద్భుతంగా మెరిసిపోతోంది. సంప్రదాయ కట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7