హే భగవాన్ ట్రైలర్ రిలీజ్: సుహాస్ కామెడీ టైమింగ్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్..
Suhas, Shivani Nagaram జంటగా నటించిన “Hey Bhagawan” సినిమా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వులతో అలరించడానికి సిద్ధంగా ఉంది. Gopi Atchara దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.