వరల్డ్ ఆఫ్ నాగబంధం రిలీజ్ | ప్యాన్-ఇండియా మిథాలజికల్ మూవీ నాగబంధం 2026

Author: Published: 16 February 2026 | 02:03 PM
ప్రాచీన రహస్యాలు, నాగశక్తి, మిథాలజీ, సీక్రెట్ ట్రెజర్ నేపథ్యంతో రూపొందిన ప్యాన్-ఇండియా చిత్రం నాగబంధం. వరల్డ్ ఆఫ్ నాగబంధం కాన్సెప్ట్‌తో ఒక కొత్త మైథలాజికల్ యూనివర్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ఈ సినిమా, విజువల్స్, కథనం, మిస్టరీతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.