శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ రిలీజ్ – ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ ప్యాక్
శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ సినిమా అధికారిక టీజర్ విడుదలైంది. యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ డ్రామా కలయికగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది.