‘మార్కండేయ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
డిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న సినిమా మార్కండేయ. విక్రాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సిస్ట్లా VMK దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.