Ek Din అధికారిక టీజర్ విడుదల – సాయి పల్లవి & జునైద్ ఖాన్ జంటగా ప్రేమకథ

Author: ManaVarta Published: 17 జనవరి 2026 | 07:56 ఉద. Last Updated: 01 ఫిబ్రవరి 2026 | 06:49 ఉద.

సాయి పల్లవి, జునైద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘Ek Din’ సినిమా టీజర్ విడుదలైంది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.