నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభూ’ ఎపిక్ టీజర్ విడుదల.. సమ్మర్ 2026లో థియేటర్లలో బ్లాస్టింగ్
నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఎపిక్ యాక్షన్ మూవీ Swayambhu టీజర్ విడుదలైంది. రవి బస్రూర్ సంగీతం, KK సెంథిల్ కుమార్ విజువల్స్‌తో ఈ చిత్రం సమ్మర్ 2026లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.