కొండా సురేఖ నా Cabinetలో ఉండకూడదు అంటూ Governorకే Chief Minister Revanth Reddy లేఖ రాయించారా? అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడు ఈ issue ఎక్కడికి వెళ్లింది?
అసలు ఈ controversyకి main trigger ఆగస్టు 19న జరిగిన కొండా సురేఖ birthday celebrations.
ఈ కార్యక్రమంలో ఆమె కుమార్తె కొండా సుస్మితా పటేల్ stage మీద నుంచి సీఎం Revanth Reddyపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల Revanth Reddy.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌కు వచ్చే ఎన్నికల్లో కూడా తన support ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో కొండా కుటుంబానికి కూడా మంచి political strength ఉందని, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మితను కూడా బరిలోకి దించాలని అనుకుంటున్నామని కొండా మురళి ప్రకటించారు.
దీంతో Revanth Reddy చేసిన వ్యాఖ్యలపై సుస్మిత తీవ్రంగా స్పందించారు.
“నా ticketను decide చేయడానికి Revanth Reddy ఎవరు?” అంటూ ఆమె ప్రశ్నించారు.
Congress ticket ఇవ్వకపోతే independentగానైనా contest చేస్తానంటూ సవాల్ చేశారు.
అంతేకాదు, Revanth Reddy కుటుంబంపై రూ.200 కోట్ల land dealకు సంబంధించిన ఆరోపణలు కూడా చేశారు.
ఈ వ్యాఖ్యలతో Telangana Congressలో పెద్ద controversy మొదలైంది.
అయితే ఇక్కడే మరో twist వచ్చింది.
Party disciplinary committee.. సుస్మితకు కాకుండా Minister కొండా సురేఖకు show-cause notice జారీ చేసింది.
దీనికి సురేఖ ఇచ్చిన replyలో.. సుస్మిత ఒక independent, married adult అని, ఆమె చేసిన statementsకు తాను ఎందుకు responsibility తీసుకోవాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కొండా సురేఖ resignationకు demand వచ్చినప్పటికీ, ఆమె resign చేయడానికి నిరాకరించినట్లు సమాచారం.
దీంతో ఈ విషయం Delhi వరకు వెళ్లింది.
కొండా సురేఖ Congress high command leadersను కలిసి తన side explanation ఇచ్చుకున్నారు.
అయితే మరోవైపు Revanth Reddy వర్గం నుంచి strict disciplinary action తీసుకోవాలంటూ pressure పెరిగినట్లు తెలుస్తోంది.
చివరకు ఈ controversy Cabinet నుంచి removal stage వరకు వెళ్లింది.
Revanth Reddy instructionsతో Chief Secretary.. కొండా సురేఖను Cabinet నుంచి తొలగించాలంటూ Governorకు officialగా లేఖ రాసినట్లు సమాచారం.
దీంతో ఇప్పుడు ఈ issueపై social mediaలో కూడా రకరకాల jokes, comments కనిపిస్తున్నాయి.
Simpleగా చెప్పాలంటే..
ఈ controversyకి trigger సుస్మిత చేసిన comments.
కానీ target అయింది మాత్రం కొండా సురేఖ Minister position.
అయితే Cabinet నుంచి తనను తొలగించినా Congress partyని వీడేది లేదని, తాను MLAగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. Congressలో మరికొంతమంది Ministers కూడా happyగా లేరని, వాళ్లు బయటకు వచ్చి తమ సమస్యలను స్పష్టంగా చెప్పాలని ఆమె press meetలో వ్యాఖ్యానించారు.
“Cabinet నుంచి తీసేసినా partyకి resign చేయను” అంటూ కొండా సురేఖ clearగా చెప్పినట్లు తెలుస్తోంది.
మరి ఇప్పుడు ఈ controversy Congressలో Revanth Reddy versus Konda Surekhaగా మారుతుందా?
ఈ పరిణామాలు తెలంగాణ Congressపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?


